ప్రజల పక్షాన నిలబడి నిజాలను నిగ్గుతేల్చేవరకు వదలని పత్రికే ప్రజావాణి యువతారానికి నవతారానికి స్ఫూర్తినిచ్చే వాణే ప్రజావాణి. కెరీర్ గైడెన్స్ తో విద్యార్థులను ముందుకు నడిపిస్తూ ఉద్యోగ మరియు ఉపాధికై నిరుద్యోగులకు మార్గ నిర్దేశాన్నిస్తూ సిని ఫ్యాషన్ రంగాలలోని విశేషాలలో కుర్రాళ్లను హుషారెత్తిస్తూ. ప్రభుత్వ ప్రవేశపెట్టే పథకాలను ప్రజలకు తెలియజేస్తూ, రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తూ ఎన్నో ఒత్తిళ్లలకు జెడవక ప్రజలపక్షాన నిలబడే పత్రికే ప్రజావాణి.